నగరిలో CM Jagan కు RK Roja ఘన స్వాగతం .. ఆనందం మాములుగా లేదుగా | Telugu OneIndia

2023-08-28 5

Chief minister YS Jagan Mohan Reddy is visiting Nagari in Chittoor district on Monday to disburse the Jagananna Vidya Deevena financial assistance for students doing degree and other courses in the state | ఎపి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్మోహన్‌ రెడ్డి నేడు చిత్తూరు జిల్లా నగరిలో పర్యటిస్తున్నారు. నగరిలోని బహిరంగ సభ వేదిక నుండి ' జగనన్న విద్యా దీవెన ' పథకం కింద రాష్ట్రంలోని 2022- 23 విద్యా సంవత్సరానికి చెందిన మూడవ త్రైమాసికానికి (ఏప్రిల్‌23- జూన్‌23) చెందిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఆర్థిక సాయాన్ని అర్హులైన విద్యార్థుల తల్లుల ఖాతాలలో సిఎం జగన్‌ జమ చేయనున్నారు. ఫుల్ మార్క్స్ కొట్టేసిన మంత్రి రోజా..నగరిలో సీఎం జగన్‌కు ఆత్మీయ స్వాగతం

#andhrapradesh
#tourismminister
#roja
#janasena
#tdp
#Nagari
#ysrcp
#ysjagan

~PR.40~

Free Traffic Exchange